రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తా

*రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తా* *జనగామలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ* *ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి* జనగామ జిల్లాప్రతినిధి , సెప్టెంబర్ 29 (ప్రజావాణి): జనగామ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జనగామ పట్టణం, జనగామ రూరల్ ప్రాంతాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ...