రాజకీయంగా ఎదుర్కోలేకే భౌతిక దాడులు..
.కాంగ్రెస్ పై బీజేపీ మండల అధ్యక్షుడు మార్క సతీష్ ఫైర్. .ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్.. గోవిందరావుపేటలో బీజేపీ ధర్నా. .బీజేపీ కార్యాలయంపై దాడి గోవిందరావుపేటలో హై టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు. .కాంగ్రెస్ పిరికిపంద చర్యలకు నిదర్శనమే ఈ దాడి. .గోవిందరావుపేటలో కాషాయ శ్రేణుల నిరసన గళం. .దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ. గోవిందరావుపేట (ప్రజావాణి) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ గోవిందరావుపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం...