*రాఘవ రెడ్డికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు*
*రాఘవ రెడ్డికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు* *శాలువా కప్పి సత్కరించిన జై శ్రీరామ్ మిత్ర బృందం* ఎల్లంపేట్ మున్సిపాలిటీ:- బీజేపీ యువమోర్చా జిల్లా నాయకులు రాఘవ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎల్లంపేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ మిత్ర బృందం సభ్యులు రాఘవ రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాఘవ రెడ్డి యువతతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో...