*రాంపల్లి జై మాతా యూత్ గణేశ్ మండపాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు*
*రాంపల్లి జై మాతా యూత్ గణేశ్ మండపాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు* మేడ్చల్ కీసర, సెప్టెంబర్ 21 మేడ్చల్ జిల్లా: నాగారం డివిజన్ పరిధిలోని రాంపల్లిలో జై మాతా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాన్ని సోమవారం పోలీసు అధికారులు సందర్శించి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు , ట్రాఫిక్ ఎస్‌ఐ శివశంకర్, కీసర ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌ఐ అనిల్ మండపాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి...