రహదారుల అభివృద్ధికి రూ.5.20 కోట్ల నిధులు మంజూరు

రహదారుల అభివృద్ధికి రూ.5.20 కోట్ల నిధులు మంజూరు ఎంపీ ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి మేడ్చల్ (ప్రజావాణి):- మేడ్చల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్ చొరవతో హెచ్‌ఎండీఏ ద్వారా వివిధ రహదారి అభివృద్ధి పనులకు మొత్తం రూ.5.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆమె వెల్లడించారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారం గ్రామం మీదుగా...