రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్

రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్ మందమర్రి తెలంగాణ ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నాయకులు జె రవీందర్ ఇటీవల అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు రవీందర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు అనంతరం మంత్రి వెంకటస్వామి మాట్లాడుతూ రవీందర్ తో ఉద్యమ సమయంలో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో...