రబీ సీజన్ ‌పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లైవ్ వెబ్‌కాస్ట్

రబీ సీజన్ ‌పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లైవ్ వెబ్‌కాస్ట్ - జమ్మికుంట కేవీకేలో రైతులకు ప్రత్యక్ష ప్రసారం జమ్మికుంట సెప్టెంబర్ 13 (ప్రజావాణి ) జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలోకేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ లైవ్ వెబ్‌కాస్ట్ కార్యక్రమాన్ని, స్థానిక రైతులకు శనివారం రోజున ప్రత్యక్ష ప్రసారం చేశారుఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు పురుష, మహిళా రైతులు ఆసక్తిగా పాల్గొని ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ రాబోయే...