రత్న తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి

*రత్న తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి* *2 కిలోమీటర్ల రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు* *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి): జిల్లా లోని చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రత్న తండాకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం బృందం రత్న తండాను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంది....