రజక సంఘం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దీటి రాజు
రజక సంఘం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దీటి రాజు బెజ్జంకి, సెప్టెంబర్ 23 (ప్రజావాణి) తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి–రజక సంఘం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన దీటి రాజు రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్, జిల్లా అధ్యక్షులు జంగపల్లి ఐలయ్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల రజక కులబాంధవులకు, ముఖ్యంగా బెజ్జంకి మండలం,...