రఘునాథపల్లిలో కోర్ సీడ్ క్షేత్ర పరిశీలన
*రఘునాథపల్లిలో కోర్ సీడ్ క్షేత్ర పరిశీలన* *పత్తి రైతుకు కాసుల పంట - చెట్టు నిండా కాయలే కాయలు!* *ఒక్క చెట్టుకు 50-60 కాయలు - కోర్ సీడ్ 'బాలు'తో రైతు బడితే బీరయ్య సక్సెస్ స్టోరీ* జనగామ జిల్లా ప్రతినిధి (రఘునాథపల్లి), సెప్టెంబర్ 30 (ప్రజావాణి): పత్తి సాగు లాభసాటి కాదనుకునే రోజుల్లో రఘునాథపల్లి మండల రైతు లాభాల పంట పండించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మండలానికి చెందిన ప్రగతిశీల రైతు బడితే బీరయ్య తన పొలంలో కోర్ సీడ్ కంపెనీకి చెందిన...