రంగసముద్రంలో ఘనంగా మన్ కీ బాత్ కార్యక్రమం
పోరుమామిళ్ల:సెప్టెంబర్ 27ప్రజావాణి రంగసముద్రం పంచాయతీలో మండల ప్రధాన కార్యదర్శి దూళ్ల శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వీక్షించారు.ఈ సందర్భంగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, వికసిత్ భారత్–2047 లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ...