యూపీఐ చార్జీలను ఉపసంహరించుకోవాలి
యూపీఐ చార్జీలను ఉపసంహరించుకోవాలి సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ బెజ్జంకి, సెప్టెంబర్ 25 (ప్రజావాణి) యూపీఐ చెల్లింపులపై కొత్తగా వ్యాపారి రుసుము (ఎండీఆర్) విధానాన్ని తీసుకురావడాన్ని సిద్దిపేట జిల్లా సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ వ్యతిరేకించారు. యూపీఐ చార్జీలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూపీఐ సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు, కార్మికులు, యువత, విద్యార్థుల రోజువారీ జీవితంలో కీలకంగా మారిందన్నారు. కొత్త రుసుముల వల్ల చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న...