యువ టూరిజం క్లబ్ జిల్లా స్థాయి పోటీల్లో నంగునూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు ద్వితీయ బహుమతి
నంగునూరు, సెప్టెంబర్ 26:పాఠశాల విద్యాశాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన యువ టూరిజం క్లబ్ జిల్లా స్థాయి పోటీల్లో నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రంగనాయక సాగర్ వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు జిల్లా ద్వితీయ బహుమతి, ప్రశంసా పత్రంతో పాటు రూ.12,000 నగదు బహుమతిని అందజేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమావతి, టూరిజం శాఖ జిల్లా...