యువతి యువకులు గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి

*యువతి యువకులు గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి...* *గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించిన ఉత్తమ వైద్యశ్రీ చింతకింది మురారి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 29* యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రపంచ గుండె భద్రత వారోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ ఈసీ మెంబర్ , ఉత్తమ వైద్యశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మురారి మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో , మారుతున్న ఆహారపు అలవాట్లు,...