యువతను నట్టేట ముంచిన కూటమి సర్కార్ – భవిష్యత్ అంధకారంలోకి నెట్టారు

యువతను నట్టేట ముంచిన కూటమి సర్కార్ - భవిష్యత్ అంధకారంలోకి నెట్టారు.. 9.9 శాతం యువత మహిళలూ,రోడ్డున పడ్డారు డీఎస్సీలో జరిగిన స్కాం పై సీబీఐ విచారణ చేయలి.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదు పర్వం - భయపడేది లేదు, వైయస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు పలాస ప్రజావాణి ప్రతినిధి రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న తీవ్ర నిరుద్యోగ సమస్య, కూటమి ప్రభుత్వ డీఎస్సీలో జరిగిన భారీ స్కాం పై వైయస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు...