యాసంగిలో పప్పు ధాన్య పంటలు సాగు చేయాలి
యాసంగిలో పప్పు ధాన్య పంటలు సాగు చేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 22 ప్రజావాణి: తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున యాసంగిలో రైతులు పప్పు ధాన్య పంటలు సాగు చేయాలని ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి కోరారు కురవి రైతు వేదికలో మిషన్ ఆత్మ నిర్భరత పల్సేస్ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, ఏడి మురళి 50%తో ప్రభుత్వం అందించే మినుములను రైతులకు అందించి,రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఎల్ నినో...