యాదగిరిగుట్ట దేవస్థానంలో ఘనంగా లక్ష పూల అర్చన

*యాదగిరిగుట్ట దేవస్థానంలో ఘనంగా లక్ష పూల అర్చన - హుండీ లెక్కింపులో పాల్గొన్న వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించిన లక్ష పూల అర్చన కార్యక్రమంలో మరియు హుండీ లెక్కింపు కార్యక్రమంలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన లక్ష పూల అర్చనలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి...