మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు ఘన నివాళి.. సేవా సంకల్ప్ అభియాన్‌లో రక్తదాన శిబిరం
సేవా సంకల్ప్ అభియాన్‌లో రక్తదాన శిబిరం మేడ్చల్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాగం అర్జున్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ అధ్యక్షులు ఎక్కల్‌దేవి శ్రీశైలం యాదవ్ రక్తదానం చేసి పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం...