మోదీ జన్మదినం సందర్భంగా దీపారాధన
మోదీ జన్మదినం సందర్భంగా దీపారాధన మెదక్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ కుమార్ నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా మూడవత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. దేశాన్ని ప్రపంచంలో...