మోదీ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో దీపారాధన
మోదీ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో దీపారాధన మెదక్: దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ కుమార్ నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటం ముందు దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మూడవత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి...