మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బానోత్ శంకర్ నాయక్ కు శిక్షా రత్న పురస్కారం.
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బానోత్ శంకర్ నాయక్ కు శిక్షా రత్న పురస్కారం. [caption id="attachment_31608" align="alignnone" width="300"] Oplus_16908288[/caption] హుజూర్ నగర్ సెప్టెంబర్ 9 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ బానోత్ శంకర్ నాయక్ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ‘శిక్షా రత్న అవార్డు-2026’ అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హరి యూనివర్సిటీ (హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో...