మోడల్ మండల సమాఖ్య ఏర్పాటుపై శిక్షణ

మోడల్ మండల సమాఖ్య ఏర్పాటుపై శిక్షణ ఓదెల, సెప్టెంబర్ 17: ఓదెల మండలంలోని మల్లికార్జున మండల సమాఖ్య కార్యాలయంలో మోడల్ మండల సమాఖ్య ఏర్పాటుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల సమాఖ్యను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు, మహిళా సంఘాల కార్యకలాపాలు, నిర్వహణ, సమన్వయం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి డీపీఎం రవి, పీఎంఎఫ్‌ఎంఈ రాఘవేంద్ర, ఏపీఎం సంపత్, ఎస్‌ఆర్‌పీ నాగేంద్ర, కాకతీయ తదితరులు హాజరై శిక్షణ అందించారు. మోడల్ మండల సమాఖ్య...