మైదుకూరులో నకిలీ పత్రాలతో భూ రిజిస్ట్రేషన్ల దందా.. సమగ్ర విచారణ జరపాలి: జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాల మంజూరుపై దర్యాప్తు చేయాలి బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారికి వినతిపత్రం సమర్పించిన యంబడి పోలయ్య మైదుకూరు, సెప్టెంబర్ 29:ప్రజావాణి కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని మసీదు సమీపంలో గల విలువైన భూములకు సంబంధించి నకిలీ పత్రాల సృష్టి, అక్రమ రిజిస్ట్రేషన్లు, మరియు నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు రుణాలు పొందిన వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని జిల్లా వ్యవసాయ కార్మిక కమిటీ సభ్యుడు యంబడి పోలయ్య డిమాండ్ చేశారు....