మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌తో పరిశ్రమల పండగ

*మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌తో పరిశ్రమల పండగ**ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరు*రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 24 ప్రజావాణిఐతాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.తెలంగాణలో ఆధునిక సాంకేతిక రంగానికి మరింత ఊతమిచ్చేలా డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పెట్టుబడులు,...