మేడ్చల్ సిఎస్ఐ వెస్లీ చర్చిలో 80వ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే వేడుకలు

మేడ్చల్ సిఎస్ఐ వెస్లీ చర్చిలో 80వ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే వేడుకలు మహిళల ప్రాధాన్యతపై ప్రత్యేక సందేశం.. ఐక్యత, సేవాభావానికి పిలుపు మేడ్చల్: మేడ్చల్‌లోని సిఎస్ఐ వెస్లీ చర్చిలో 80వ సి ఎస్ ఐ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే సర్వీస్ కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశం నిర్వహించి, క్రైస్తవ ఐక్యత, సేవాభావం, సమాజంలో మహిళల పాత్ర ప్రాధాన్యతను వివరించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న సీఎస్ఐ ఫార్మేషన్ డేను నిర్వహిస్తారు. 1947 సెప్టెంబర్...