మేడ్చల్ మారుతి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
మేడ్చల్ మారుతి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం మారుతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ.. భారీగా పాల్గొన్న ప్రజలు మేడ్చల్, సెప్టెంబర్ 19: మేడ్చల్ డివిజన్ పరిధిలోని మారుతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ పాలకుర్తి భవాని రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు భోజనం వడ్డిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో...