మేడ్చల్ మండలానికి ఏడుగురు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
*మేడ్చల్ మండలానికి ఏడుగురు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక* మేడ్చల్ ప్రజావాణి:- విద్యారంగానికి అందించిన అంకితభావంతో కూడిన సేవలు, విద్యాపరమైన కృషి, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేసిన సేవలను గుర్తిస్తూ మేడ్చల్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో జడ్.పి.హెచ్.ఎస్. రావల్కోల్‌కు చెందిన శ్రీమతి కె. అరుంధతి (ఎస్‌ఏ–గణితం), జడ్.పి.హెచ్.ఎస్. బాయ్స్ మేడ్చల్‌కు చెందిన శ్రీమతి ఎస్. అనిత కుమారి...