మేడ్చల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు
చదువు పక్కన పెట్టి విద్యార్థులు నీళ్ల కోసం పాట్లు మేడ్చల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు సమీప ట్యాంక్ నుంచి పైపుల ద్వారా నీటి తరలింపు.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం మేడ్చల్, సెప్టెంబర్ 16: చదువుకోవాల్సిన విద్యార్థులు నీటి కోసం శ్రమించాల్సిన పరిస్థితి మేడ్చల్ పట్టణంలోని గాంధీ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో నీటి వసతి సక్రమంగా లేకపోవడంతో సమీపంలోని ట్యాంక్ నుంచి పైపుల సహాయంతో నీటిని తరలించేందుకు విద్యార్థులను వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఎండలో చిన్నారులతో...