మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీనివాస నగర్‌ కాలనీలో ఘనంగా వినాయక నిమర్జన వేడుకలు*

*మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీనివాస నగర్‌ కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు* *రూ.3,17,116కు లడ్డూ వేలం – అత్యధిక సంఖ్యలో పాల్గొన్న కాలనీ వాసులు* సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాస నగర్ కాలనీలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి.సెప్టెంబర్ 26న నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస నగర్ కాలనీతో పాటు,సూర్య నగర్ కాలనీ వాసులు మహిళలు,యువతీ,యువకులు,చిన్నారులు,కాలనీ పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...