మేడ్చల్ ట్రాఫిక్ కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష
మేడ్చల్ ట్రాఫిక్ కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష 10 కేసుల పరిష్కారం.. డ్రంకన్ డ్రైవ్‌పై కోర్టు కఠిన వైఖరి మేడ్చల్: మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 10 కేసులు బుధవారం పరిష్కారమయ్యాయి. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను మేడ్చల్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి, VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం విచారణ...