మేడ్చల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
మేడ్చల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నిరసన మేడ్చల్: హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ మేడ్చల్ పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దేవుళ్లపై వ్యాఖ్యలు చేయడం ప్రజల మనోభావాలను...