మేడారంలో నాని తులాభారం.. 74 కిలోలు
మేడారం( ప్రజావాణి) ములుగు జిల్లా సమ్మక్క-సారక్క.. తాడ్వాయి మండలం మేడారంలో సినీ హీరో నాని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తులాభారంలో పాల్గొన్నారు.ఆలయ పూజారి విరస్వామి తెలిపిన వివరాల ప్రకారం నాని బరువు 74 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం వనదేవతలకు చీరె-సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నాని దర్శనంతో అభిమానుల్లో సందడి నెలకొంది.ఆలయ పరిసరాల్లో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫోటోల కోసం ఎగబడ్డారు.పోలీసులు భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా...