మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా కమిటీపై రాష్ట్ర అధ్యక్షుడికి వినతి
మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా కమిటీపై రాష్ట్ర అధ్యక్షుడికి వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 12: భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న “సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నేనావత్ రవి నాయక్ అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం, సేవా సంకల్ప అభియాన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర సంఘటన...