మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లావుడియా రాములు నాయక్‌కు ఘన సన్మానం

మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లావుడియా రాములు నాయక్‌కు ఘన సన్మానం మెదక్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ గిరిజన ఎస్టీ మోర్చాను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా జిల్లా కమిటీతో పాటు మండల అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా లావుడియా రాములు నాయక్‌ను నియమించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నేనావత్...