మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారిని వెంకటేశ్వర గార్డెన్ లో తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అక్క మొల్ల.మైసయ్య యాదవ్.ఘనంగా మంత్రిని సన్మానించడం జరిగింది.

మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారిని వెంకటేశ్వర గార్డెన్ లో తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అక్క మొల్ల.మైసయ్య యాదవ్.ఘనంగా మంత్రిని సన్మానించడం జరిగింది. మన ప్రజావాణి మెదక్ ప్రతినిధి సెప్టెంబర్ 27. మెదక్ జిల్లా వెంకటేశ్వర గార్డెన్ లో ఈరోజు కిసాన్ మేళా సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే రోహిత్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ జిల్లా వ్యవసాయ అధికారి దేవి...