మెడినోవా హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స.. లేజర్ చికిత్సతో చిన్నారికి ఉపశమనం

*మెడినోవా హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స.. లేజర్ చికిత్సతో చిన్నారికి ఉపశమనం" *ఐదేళ్ల చిన్నారి మూత్రనాళంలో 10×8 మి.మీ. రాయి తొలగింపు* *డా.నితేష్ బత్తాల ఆధ్వర్యంలో విజయవంతమైన చికిత్స" మేడ్చల్, ప్రజావాణి: ఐదేళ్ల చిన్నారి మూత్రనాళంలో ఏర్పడిన 10×8 మి.మీ. రాయిని మెడినోవా హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డా. నితేష్ బత్తాల ఆధ్వర్యంలో ఆధునిక వైద్య విధానంతో శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. *నొప్పి, వాంతులతో ఆసుపత్రికి వచ్చిన చిన్నారి* మెదక్ పట్టణానికి...