మెగా జాబ్ మేళాకు అంజని సిమెంట్ రూ. 5 లక్షల విరాళం
మెగా జాబ్ మేళాకు అంజని సిమెంట్ రూ. 5 లక్షల విరాళం చింతలపాలెం సెప్టెంబర్ 18 ( ప్రజావాణి ): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కోదాడ నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ అంజని పోర్ట్‌లాండ్ సిమెంట్ లిమిటెడ్ రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ...