మృతుల కుటుంబాలకు ఓదార్పు.. అనారోగ్య బాధితులకు మనోధైర్యం
మృతుల కుటుంబాలకు ఓదార్పు.. అనారోగ్య బాధితులకు మనోధైర్యం భూపాలపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మధుసూదనాచారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సెప్టెంబర్ 30 మన ప్రజావాణి : తెలంగాణ తొలి శాసన సభాపతి, శాసన మండలి ప్రతిపక్షనేత గౌరవ శ్రీ సిరికొండ మధుసూదనాచారి బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ఓదార్పు, మనోధైర్యం కల్పించారు.కమలాపూర్ గ్రామంలో సీనియర్...