మృతుని కుటుంబానికి మాదిగ కుల సహకార సంఘం బియ్యం అందజేత
మృతుని కుటుంబానికి మాదిగ కుల సహకార సంఘం బియ్యం అందజేత మద్దూరు సెప్టెంబర్ 14, ప్రజా వాణి, మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన మాచర్ల బుచ్చయ్య మాదిగ కుల సహకార సంఘం సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత అనారోగ్యంతో బాధపడుతు గత కొద్ది రోజుల క్రితం మృతి చెందగా మాదిగ కుల సహకార సంఘం ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం కుటుంబానికి అందజేసినట్లు కుల సహకార సంఘం సభ్యులు తెలిపారు.