మృతిచెందిన పలువురి కుటుంబాల పరామర్శించిన ఎమ్మెల్యే
* స్థానిక శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట సెప్టెంబర్ 29 (ప్రజావాణి)
జమ్మికుంట పట్టణ పరిధిలో హుజూరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి పలు వార్డులలో పలువురికి సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసి అనంతరం మాజీ కౌన్సిలర్ గాజుల భాస్కర్ నాన్న ప్రమాదశాత్తు గాయపడగా వారిని పరామర్శించి ఇటీవల మృతిచెందిన పలువురి కుటుంబాల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్ పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు