మూసి కాలుష్యంపై అసెంబ్లీలో గళం విప్పిన భువనగిరి ఎమ్మేల్యే…
*మూసి కాలుష్యంపై అసెంబ్లీలో గళం విప్పిన భువనగిరి ఎమ్మేల్యే...* *కుంభం అనిల్ కుమార్ రెడ్డి* *యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 18 జిల్లా ప్రతినిధి* మూసి నది కాలుష్యం , పరిశ్రమల నుంచి వెలు వడుతున్న కాలుష్యంపై భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తన గలాన్ని వినిపించారు. మూసి నది ప్రక్షాళన పనులను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభిం చిందని , మూసి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు తీసు కుంటున్న చర్యలతో పాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, కాలుష్యం...