మూడవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలి – ఇంటి నంబర్లు, మౌలిక వసతులు కల్పించాలి
*మూడవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలి - ఇంటి నంబర్లు, మౌలిక వసతులు కల్పించాలి* *జనగామ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా - పోలీసులకు, లబ్ధిదారులకు మధ్య తోపులాట* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి): జనగామ పట్టణంలో 2012-13లో ఇల్లు లేని 1144 మంది పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు, గృహ రుణాలు ఇవ్వకుండా విస్మరించిందని, ఆ స్థలాల్లో డబల్ బెడ్ రూం ఇండ్లలో నివాసం ఉంటున్న 72 మందికి పట్టాలు ఇవ్వాలని,...