మూగబోయిన బుద్ధ వందన గొంతు

మూగబోయిన బుద్ధ వందన గొంతు బౌద్ధ ఉపాసకులు హరినాథ్ బౌద్ధ్‌కు దమ్మ నివాళులు: మద్దెల గిరి కూకట్పల్లి న్యూస్ సెప్టెంబర్ 19 (ప్రజావాణి): ప్రముఖ అంబేద్కర్‌వాది, బౌద్ధ ఉపాసకులు హరినాథ్ బౌద్ధ్ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మహాపరినిర్వాణం పొందారు. ఆయన మృతి పట్ల బౌద్ధ, అంబేద్కర్‌వాద వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మెహదీపట్నంలోని వారి నివాసంలో వారి పార్దివ దేహం వద్ద బుద్ధ వందనం నిర్వహించి హరినాథ్ బౌద్ధ్‌కు దమ్మ నివాళులు అర్పించారు. ఈ...