ముల్లూరు M P P S విద్యా కమిటీ చైర్మన్ ఏకగ్రీవం చైర్మన్ సేలం రాజేంద్ర ప్రసాద్
ముల్లూరు M P P S విద్యా కమిటీ చైర్మన్ ఏకగ్రీవం చైర్మన్ సేలం రాజేంద్ర ప్రసాద్ .. . ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 29 , . పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం కూటూరూ గ్రామంపంచాయతీ ముల్లూరు M p p S విద్యాకమిటీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన గ్రామ కమిటీ అధ్యక్షులు సోడే నాగేశ్వరావు అధ్యక్షుతన విద్యాకమిటీ ఎన్నిక జరిగింది చైర్మన్గా సేలం రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది వైస్ చైర్మన్గా కట్టం రాములమ్మ...