ముల్లూరు M P P S విద్యా కమిటీ చైర్మన్ ఏకగ్రీవం చైర్మన్ సేలం రాజేంద్ర ప్రసాద్ ..
.
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 29
,
.
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం కూటూరూ గ్రామంపంచాయతీ ముల్లూరు M p p S
విద్యాకమిటీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన గ్రామ కమిటీ అధ్యక్షులు సోడే నాగేశ్వరావు అధ్యక్షుతన విద్యాకమిటీ ఎన్నిక జరిగింది చైర్మన్గా సేలం రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది వైస్ చైర్మన్గా కట్టం రాములమ్మ సభ్యులుగా సోడే నాగేశ్వరావు గోళ్ళ పార్వతీ మడకం రుక్మి నాగుల ఆమని సేలం రోజ మడకం రామకృష్ణ మడకం భద్రమ్మ ఉయిక నారాయణ పైదా భద్రమ్మ కోమ్మిని లక్ష్మి. మడకం జయ పైద శృతి విజయలక్ష్మి. కో అప్డేట్ సభ్యులు 1. సేలం వంశీ 2 అన్నపూర్ణ కమిటీ సభ్యులుగా ఎన్నుకొని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది