ములుగు జిల్లాలో మీసేవ మరియు ఆధార్ సెంటర్ల వరుస తనిఖీలు

అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు తప్పవు : ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ గోవిందరావుపేట(ప్రజావాణి):- గోవిందరావుపేట మరియు వెంకటాపూర్ మండలంలోని ఆధార్ మరియు మీసేవ సెంటర్లను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ విజయ్ లతో కలిసి తనిఖీ చేశారు. గోవిందరావుపేట మండలంలోని పస్రా , గోవిందరావుపేట, చల్వాయి మరియు వెంకటాపూర్ మండలంలోని పాలంపేట, కేశవాపూర్, నర్సాపూర్ & వెంకటాపూర్ గ్రామాలలోని మీసేవ మరియు ఆధార్ సెంటర్లలో తనిఖీలు చేసి.. దరఖాస్తు దారుల నుండి అధిక రుసుము వసూలు చేయద్దు అని ఆధార్ నిర్వాహకులను...