ములుగులో స్పెషల్ లోక్ అదాలత్

13 కేసుల పరిష్కారం.. రూ.10.62 లక్షలు రికవరీ! రాజీమార్గమే రాజమార్గం.. ములుగు జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ ప్రారంభం ములుగు జిల్లా కోర్టులో లోక్ అదాలత్.. ఒక్కరోజే 13 కేసులు పరిష్కారం కక్షిదారులకు న్యాయ సేవాధికార సంస్థ సూచనలు ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గారి ఆధ్వర్యంలో స్పెషల్ లోక్ అదాలత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయ...