ములుగులో విత్తన కంపెనీ మోసం – గిరిజన రైతుల కన్నీరు.

  ములుగు జిల్లా ప్రతినిధి(ప్రజావాణి) ములుగు జిల్లాలో అమాయక ఆదివాసీ రైతులను నమ్మించి ఓ ప్రైవేట్ విత్తన కంపెనీ నట్టేట ముంచింది. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, కింటాకు 12 వేల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పి లక్షల్లో మోసానికి పాల్పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శివాపూర్ గ్రామానికి చెందిన అమాయక ఆదివాసీ రైతులే ఈ మోసంలో బాధితులు. US RH Agree Seeds కంపెనీ పేరుతో ఆర్గనైజర్ తోట రాజు, సబ్ ఆర్గనైజర్ మదారి సంపత్ రైతుల వద్దకు...