మున్సిపాలిటీ సానిటరీ విభాగంలో అవినీతి ఆరోపణలు

మున్సిపాలిటీ సానిటరీ విభాగంలో అవినీతి ఆరోపణలు * గత కొద్దికాలంలో 32 లక్షల అవినీతి కుంభకోణం * ఒక ఉద్యోగి ని డిస్మిస్ ఏడుగురిపై క్రమశిక్షణ చర్య పై నోటీసులు జారీ * పాతమున్సిపల్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు జమ్మికుంట సెప్టెంబర్ 17 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగంలో అవినీతి జరిగిందని గురువారం పాత మున్సిపల్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు తెలిపారుఈ కార్యక్రమంలో ఒగ్గు రమేష్ పాతకాల మౌనిక అనిల్ యాట్ల సునీత అశోక్ శ్రీపతి స్వర్ణలత...