ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయాలి
ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయాలి తంగళ్లపల్లి మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం సమావేశం తంగళ్లపల్లి ప్రజావాణి సెప్టెంబర్ 17 ముదిరాజులను ప్రస్తుతం ఉన్న బీసీ (డి) నుంచి బీసీ (ఏ )లోకి మార్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న సిరిసిల్లలో నిర్వహించనున్న ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయాలని తంగళ్లపల్లి మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి సభకు పెద్ద సంఖ్యలో ముదిరాజులు తరలిరావాలని కోరారు.ఈ సమావేశానికి...